యోగా చేసిన కవిత

పతంజలి యోగా పీఠం ఆధ్వర్యాన నిజామాబాద్ లో నిర్వహించిన యోగా చికిత్స, ధ్యాన శిబిరాన్ని తెరాస ఎంపీ కవిత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆమెతో బాటు శిక్షణ శిబిరానికి వచ్చినవారితో యోగాగురు రాం దేవ్ బాబా యోగాసనాలు వేయించారు. స్థానిక గిరిరాజ్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన ఈ శిబిరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు.

Related News