హీటెక్కించిన త్రిషాల దత్

సంజయ్‌దత్ కూతురు త్రిషాల వార్తల్లోకి వచ్చేసింది. 27 ఏళ్ల వయసున్న ఈ సుందరి హీట్ నుంచి కాసింత
ఉపశమనం పొందేందుకు బీచ్‌లో హాట్‌హాట్‌గా దర్శనమిచ్చింది. స్విమ్ సూట్ తరహా మాదిరిగా సూర్యాస్తమయం టైమ్‌లో టూ పీస్ బికినీలో వెరైటీగా పొజులిచ్చింది. అందుకు సంబంధించిన పిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆమెకి లక్షా 98 వేల మంది ఫాలోవర్స్ వుండగా, ఈ ఫోటో అప్‌లోడ్‌ తర్వాత నాలుగువేల మంది పెరిగారు.

I️ can’t wait for summer ☀️

A post shared by Trishala Dutt (@trishaladutt) on

ఫోటోషూట్ కోసమే పోజు ఇచ్చినట్టు కనిపిస్తోంది. సోషల్‌మీడియా చాలా యాక్టివ్‌గా ఉండేది త్రిషాల. సంజయ్ దత్ ఫస్ట్ వైఫ్ రిచాశర్మల కూతురే ఈమె. ప్రస్తుతం అమెరికాలో వుంటున్న ఈమెకి మోడలింగ్ అంటే మహా పిచ్చి. ఆ క్రమంలో ఈ ఫోటోషూట్ ఇచ్చిందని అంటున్నారు. మొత్తానికి త్రిషాల ఒక్కసారిగా ట్రెండింగ్ అయ్యింది.

Related News