మన తెలుగు కళాకారులకు ఏమైంది.. ఏం మాయరోగం దాపురించింది? చేవ చచ్చిపోయిందా..? అంటూ టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత.. ఎంపీ మురళీ మోహన్ తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు జరిపిన టెలికాన్ఫరెన్స్‌లో బాబూ రాజేంద్రప్రసాద్‌పై సీఎంకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో సినీ రంగంపై బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు నాతో సహా పరిశ్రమలోని అందరికీ బాధ కలించాయని తెలిపారు. రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు నాకు తెలియదన్న సీఎం చంద్రబాబు.. రాజేంద్రప్రసాద్‌తో తాను మాట్లాడతానని మురళీ మోహన్ కు తెలిపారు.
READ ALSO
- మహానటి సావిత్రి ఆ లోటును పూడ్చుకుంటోంది !
- సానియామీర్జాకి ప్రమోషన్
- ఆ నలుగురిలో ఒకరికి ప్రిన్స్ బంపరాఫర్
- 'మహానటి' సావిత్రి.. మేకింగ్ వీడియో
- రాజు- మంత్రి మళ్లీ కాంబో!
- ‘మెహబూబా’ మరో సాంగ్
- బర్త్‌డే బాయ్‌కి ప్రియ హ్యాపీ విషెస్
- రజనీకాంత్‌కి అనారోగ్యం!
- బీజేపీలో రెండు వికెట్లు డౌన్.. అడ్వాంటేజ్ వైసీపీ..!
- చాలా ఒత్తిడికి గురయ్యాను.. మూడో ఫిల్మ్ ఎప్పుడంటే..
- కేవలం పదిహేను నిమిషాల్లో మోదీని కడిగేస్తా !
- కరణ్, సారా, శ్వేతాబచ్చన్.. డ్యాన్స్ హంగామా
- అతడ్ని విడుదల చేయండి
- పోర్న్ వీడియో ఎందుకు ట్వీట్ చేసింది ?
- 'భరత్ అనే నేను’ తమిళ్ రీమేక్.. హీరో ఎవరంటే..!
- బాలయ్యతో ఒరిగిన మైలేజ్ ఎంత? డ్యామేజ్ ఎంత?