హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే !

ఎప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 2019లో రాహుల్ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధాన మంత్రి అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసేవారికి ఎప్పుడూ మంచి గుర్తింపు లభిస్తుందని వ్యాఖ్యానించారు.


ఏఐసీసీ కార్యదర్శి, ఇటీవలే ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకునిగా నియమితుడైన గిడుగు రుద్రరాజు శనివారం హైదరాబాద్ లో చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రుద్రరాజును చిరంజీవి అభినందించారు.

READ ALSO

Related News