డిప్యూటీ ఓటమిపై సోనియా ఏమన్నారు?

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో తమ అభ్యర్థి ఓటమి పాలవ్వడంపై స్పందించారు యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ. గెలుపు ఓటములు సహజమని, కొన్నిసార్లు గెలుస్తాం.. ఇంకొన్ని సార్లు ఓడిపోతామని అన్నారు.

ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ గెలవడంతో ప్రతిపక్షాలు ఐకమత్యంతో తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో విఫలమయ్యాయి. ఈ ఎన్నికలో బీజేపీ.. జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్‌కి మద్దతుగా నిలబడగా, ప్రతిపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ పోటీ చేసిన విషయం తెల్సిందే!

READ ALSO

Related News