‘చందమామ’‌కు బర్త్‌డే విషెస్

తన ముద్దుల కుమారుడు రణ్ వీర్ 13 వ బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ నటి సోనాలీ బెంద్రే శనివారం అతనికి బెస్ట్ విషెస్ చెప్పింది. క్యాన్సర్ వ్యాధికి  న్యూయార్క్ లో చికిత్స పొందుతున్న ఆమె.. తన కొడుకును ఆప్యాయంగా ఎన్నో విధాలుగా సంబోధిస్తూ  ట్వీట్ చేసింది. ‘ నా చంద్రుడా..నువ్విప్పుడు టీనేజర్‌వి అయ్యావు. నీ సరదా, ఆ ఆటపాటలు అన్నీ గుర్తొస్తున్నాయి. మొట్టమొదటిసారిగా నీ బర్త్ డేకి మనమిద్దరం కలిసి లేకపోవడం బాధిస్తోంది. ఐ మిస్ యూ టెర్రిబుల్. నీకెప్పుడూ ఉవ్వెత్తున పెల్లుబికే నా ప్రేమాభిమానాలు ‘ అంటూ సోనాలీ పేర్కొంది. తన తనయుడితో గతంలో కలిసి దిగిన ఫోటోల మోంటేజీని షేర్ చేసింది.

#SonaliBendre's little one #RanveerBehl turns 13. 🌞 She gets to call him #Sunshine, and rightly so! He's been a 'rock' (Quite literally: @rockbehl) in mommy's life! You deserve all the happiness in the world. May your teenage life be the most adventurous and Joyous years to come. P.S. – The hair stylist who did Sonali and Ranveer's hair revealed that before Sonali's diagnosis, Ranveer had told the hairstylist to not cut his hair short because he loved his hair long. But when Sonali got her diagnosis and had to get her hair cut short, Ranveer got his hair trimmed to the same length to support mommy. #Bollywood #SonaliBendreBehl #GoldieBehl #IndianActress #Cancer #BeatingCancerLikeABoss #BossLady #REALMVP

A post shared by Lollywood Buzz! (@lollywoodbuzz_) on

 

READ ALSO

Related News