అజ్ఞాతవాసి.. వెంకీ సీన్స్ మిస్సింగ్, సంక్రాంతికి రిపేర్లు

భారీ అంచనాలతో రిలీజైన అజ్ఞాతవాసి ఊహించని విధంగా డివైడ్ టాక్ తెచ్చుకుంది. త్రివిక్రమ్ సినిమాల్లో తన మార్క్ మిస్ అయిన మూవీగా అజ్ఞాతవాసి ఉందని ప్రేక్షకులు చెబుతున్నమాట. గుడ్, బ్యాడ్‌లు కాసేపు పక్కనపెడితే ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేసాడని అఫీషియల్‌గానే యూనిట్ చెప్పింది.

కానీ మిస్సయిన పాయింట్స్‌లో ఇదీ ఒకటని అంటున్నారు. వెంకీ గెస్ట్ రోల్ తోడైతే సినిమాకి కొంత ప్లస్ అవుతుందని భావిస్తున్న యూనిట్, ఈ సీన్‌ని సంక్రాంతి కల్లా జత చేసే ఆలోచనలో వుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.

Related News