వీరి ఎన్నిక ఏకగ్రీవం

ఏపీ రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో.. మిగతా ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవమైంది. వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, టీడీపీకి చెందిన సీ.ఎం.రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ యునానిమస్ గా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

 

Related News