India / General
పోలవరంపై గడ్కరీ ఆదేశం

పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆఫీస్‌ను రాజమండ్రికి తరలించాలని అధికారులను కేంద్రమంత్రి గడ్కరీ ఆదేశించారు. ఈ నెల 22న పోలవరం ప్రాజెక్టును గడ్కరీ సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ప్రాజెక్టును సందర్శిస్తారని ఏపీ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. 2018 నాటికి గ్రావిటీతో నీరు ఇవ్వడానికి తీసుకోవాల్సిన చర్యలపై గడ్కరీ సమీక్షిస్తారని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టకు సంబంధించి టెండర్ల సమస్యను త్రిసభ్య కమిటీ పరిష్కరిస్తుందన్నారు.

 

Read Also

 
Related News