గుండెలు పిండేసే విషాదం ఇది

కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ఇది గుండెలు పిండేసే హృదయ విదారక ఘటన అని పేర్కొన్నారు. కొద్ది క్షణాల్లో మృత్యువు పొంచి ఉందని తెలియని అమాయక ప్రయాణికులను తలచుకుంటే మనసు ద్రవించుకుపోతోందని అన్నారు.

 

Related News