డ్రగ్ మాఫియాతో పవన్‌కు సంబంధాలు.!

పవన్ కళ్యాణ్ కి కెల్విన్ కు సంబంధాలు ఏంటి? డ్రగ్స్ కేసులోకి పవన్ ని లాగే ప్రయత్నం కాంగ్రెస్ సీనియర్ నేత V.హనుమంతరావు ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యహారాల పై Vh పోరాటం ఎందుకోసం? ఇలా.. సీనియర్ కాంగ్రెస్ నేత V హనుమంతరావు TV9 encounter లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి 9.30కి తిరిగి సోమవారం ఉదయం 9.30 కు టీవీ9లో ఈ హాట్ హాట్ ముఖాముఖి ప్రసారం కానుంది.

Related News