ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఫిల్మ్.. అక్కడ 18 కోట్లా!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో ఓ సినిమా రానుంది. హీరో బర్త్‌డే కోసం సెపరేట్‌గా ఫస్ట్‌‌లుక్‌ని డిజైన్ చేస్తున్నాడు డైరెక్టర్. షూటింగ్ ఇంకా ఫస్ట్ దశలో ఉండగానే ఈ ఫిల్మ్ యుఎస్ రైట్స్ అమ్మకం పూర్తయినట్లు సమాచారం. దాదాపు రూ.18 కోట్లకు వెళ్లినట్టు టాక్.

 

 

ఐతే ప్రొడ్యూసర్ ఈ సినిమాతోపాటు తమ బ్యానర్‌లో రెడీ అవుతోన్న శైలజా రెడ్డి అల్లుడు, సుధీర్‌వర్మతో శర్వానంద్ చేస్తున్న వాటితో కలిపి ఈ మూడింటిని కలిపి ఈ డీల్ చేసినట్టు ఇన్‌సైడ్ సమాచారం. ఒక్క ఎన్టీఆర్ చిత్రాన్నితీసుకుంటే 12 కోట్లు ముట్టినట్టు చెబుతున్నారు. అజ్ఞాతవాసి వల్ల నష్టపోయిన బయ్యర్లకు నష్టాలు రావడంతో ఈ విధంగా సెటిల్ చేశాడని అంటున్నారు.

READ ALSO

Related News