AP and TS / Entertainment
ఎన్టీఆర్ నో చెబితే.. నితిన్ ఎస్ అన్నాడు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ " నో " చెబితే.. హీరో నితిన్ ఎస్ అన్నాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. " శతమానం భవతి " మూవీ డైరెక్టర్ సతీష్ వేగేశ్న ప్రాజెక్ట్ " శ్రీనివాస కల్యాణం " చిత్రాన్ని ఎన్టీఆర్ తో తీయనున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో.తాజాగా.. ఈ కథ నితిన్ కి నచ్చేసిందట. దీనికి ఓకె చెప్పాడని టాక్. దిల్  మూవీతో ఈ హీరోకి గ్రాండ్ సక్సెస్ అందించిన దిల్ రాజు  మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఈయనతోనే వర్క్ చేస్తున్నట్టు కన్ ఫాం  అయింది. వీరి కాంబోలో శ్రీనివాస కల్యాణం మూవీ మీద అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

 

Read Also

 
Related News