Telangana / General
ఖాకీ పెద్దలకు గుడ్‌లక్

హైదరాబాద్ కొత్త డీజీపీ మహేందర్ రెడ్డి, నూతన పోలీస్ కమిషనర్ శ్రీనివాస రావు సోమవారం అసెంబ్లీ ఛాంబర్ హాల్లో సీఎం కేసీఆర్ ను కలిశారు. కొత్త కొలువుల్లో నియమితులైన వీరిని కేసీఆర్ అభినందించారు. మహేందర్ రెడ్డి ఆదివారం నాడే తన బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తెలంగాణా నూతన డీజీపీగా నియమితులైన ఎం. మహేందర్ రెడ్డిని, హోం శాఖ సలహాదారుగా నియమించిన మాజీ డీజీపీ అనురాగ్ శర్మను సీఎం కేసీఆర్ అభినందించారు. తెలంగాణా డీజీపీగా పదవీ విరమణ చేసిన అనురాగ్ శర్మకు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికి, పోలీస్ పరేడ్‌లో గౌరవవందనం
సమర్పించారు.

 

Read Also

 
Related News