ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధూ

పాకిస్థాన్ కొత్త ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీమిండియా మాజీ ఆటగాళ్లు సునీల్‌గవాస్కర్, కపిల్‌దేవ్, సిద్దూతోపాటు అమీర్‌ఖాన్‌ని ఇన్వైట్ చేశారు ఇమ్రాన్‌ఖాన్. కొంతమంది డ్రాప్ కావడంతో.. సిద్దూ మాత్రమే వెళ్లాడు. శుక్రవారం వాఘా వద్ద బోర్డర్ దాటి పాకిస్తాన్‌లో అడుగుపెట్టాడు. తాను పొలిటీషియన్‌గా పాకిస్థాన్ వెళ్లలేదని, ఇమ్రాన్‌ఖాన్ తనకు మిత్రుడని ఆ విధంగా మాత్రమే తాను వెళ్లానని తెలిపాడు. ప్రస్తుతం సిద్ధూ పంజాబ్ ప్రభుత్వంలో టూరిజం మినిస్టర్‌‌గా వున్నారు.

 

 

Related News