AP / crime
తిరుమలలో తల్లీకొడుకుల ఆత్మహత్య

తిరుమలలో తల్లీ కొడుకుల ఆత్మహత్య కలకలం రేపింది. చిత్తూరుకు చెందిన పుష్ప (50) ఆమె కొడుకు శేఖర్ (37) సుమారు నెల రోజులుగా తిరుమల లోనే ఉన్నట్టు తెలిసింది. వ్యవసాయంలో నష్టపోయి, తీవ్రమైన అప్పుల బాధతో తిరుమల చేరుకొని సూసైడ్ చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read Also

 
Related News