‘ఎమ్మెల్యే’ పబ్లిక్ రొమాన్స్

కళ్యాణ్‌రామ్- కాజల్ జోడీగా రానున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘ఎమ్మెల్యే’. అన్నిపనులు పూర్తికావడంతో ప్రమోషన్స్ స్పీడందుకుంది. ఈ చిత్రానికి సంబంధించి ‘ఇందు’ అనే సాంగ్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. హీరో, హీరోయిన్స్ ఇద్దరు స్లిమ్‌గా వున్నారు. ‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రామ్ చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ కావడంతో దీనిపై ఎంతో కాన్ఫిడెంట్‌తో వున్నాడు.

ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు ఉపేంద్ర మాధమ్. ఇక ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈనెల 17 కర్నూలులో జరిగే ఈవెంట్‌కు ఎన్టీఆర్ గెస్ట్‌గా హాజరు కానున్నట్టు సమాచారం.

 

READ ALSO

Related News