పవనూ.. ఆ బేల మాటలు..ఈ సణుగుడేంటి?

సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ ఈ సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ బాడీ లాంగ్వేజ్ మీద కత్తి దూశారు. ‘ఒక టీవీ ఛానల్లో కూర్చుని, ‘నేను ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యి రాలేదు. ప్రిపేర్డ్‌గా లేను’ అనే బేల మాటలు.. సిగ్గరి చూపులు.. నోరు లేపలేని సణుగుడు, గొణుగుడులు ఏమిటి పవన్ కల్యాణ్! బీ ఏ మ్యాన్. లేదంటే మంచి వక్తలను అయినా నియమించుకో. కల్యాణ్ దిలీప్ సుంకర వంటి వారు ఉన్నారు కదా’’ అంటూ ట్వీట్ చేశారు.

 

Related News