ఇదీ… నయనతార ‘కర్తవ్యం’ ట్రైలర్

కోలీవుడ్‌లో సూపర్ హిట్టయిన ‘ఆరమ్’ మూవీని తెలుగులో కర్తవ్యం పేరుతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది హీరోయిన్ నయనతార. ఈనెల 16న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నయనతార కలెక్టర్‌ పాత్రలో కనిపించింది. ఈ చిత్రానికి సంబంధించి నిమిషమున్నర నిడివిగల ట్రైలర్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. రైతులు, బోరుబావుల ఘటనలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అంటే ప్రజలే అన్న నయనతార డైలాగులు సినీ లవర్స్‌ని ఎట్రాక్ట్ చేసుకుంటోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి గోపి నైనర్ డైరెక్టర్.

 

READ ALSO

Related News