‘ఉగ్రం’తో జేడీ రీ-ఎంట్రీ

ఇటీవలి కాలంలో సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న నటుడు జేడీ చక్రవర్తి మళ్ళీ బిజీ అవుతున్నాడు. ” అమ్మ ” రాజశేఖర్ దర్శకత్వంలోవస్తున్న ” ఉగ్రం ” మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించి మోషన్ పోస్టర్ ను యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ” ఉగ్రం ” పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సమ్మర్ లో ఈ సినిమా విడుదల కావచ్చు. దీనికి నక్షత్ర రాజశేఖర్ నిర్మాత.

Related News