జనసేన జాతీయగీతం..!

ఇంకెన్ని గాయాలు? ఇంకెన్ని తూటాలు? ఇంకెన్ని మోసాలు?.. జనసేన నిలదీస్తోంది. గుంటూరు ప్లీనరీ కోసం ప్రత్యేకించి రూపొందించిన జనసేన థీమ్ సాంగ్.. సోషల్ మీడియాలో రీసౌండ్ ఇస్తోంది. జై తెలంగాణా స్లోగన్ తో మొదలై.. భారత్ మాతా కీ జై అనే పవర్ స్టార్ నినాదంతో ముగిసే ఈ పాటకు అనూప్ రూబెన్స్ ట్యూన్స్ అందించారు. ‘చూపించరా నీ జెండా పొగరునీ..’ అంటూ ‘సెంట్ పర్సెంట్’ మోటివేషన్ తో సాగుతుందీ పాట. ‘నీ రక్తమే దేశానికి ఔషధం’ లాంటి శక్తివంతమైన లిరిక్స్ యూత్ ని చైతన్యపరచడానికి దోహదం చేసేవిలా వున్నాయి.

READ ALSO

Related News