సింగర్ భర్త నందు రొమాన్స్

సింగర్ గీతామాధురి భర్త, నటుడు నందు లేటెస్ట్ మూవీ ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ఈ చిత్రం ట్రైలర్‌ని గురువారం  డైరెక్టర్ వివివినాయక్ విడుదల చేశాడు. నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనల నేపథ్యమే దీని మెయిన్ థీమ్. నందు పక్కన పూజా రామచంద్రన్, సౌమ్య వేణుగోపాల్ హీరోయిన్లు. వరప్రసాద్ వరకూటీ డైరెక్టర్ చేస్తున్న ఈ చిత్రానికి మురళీ‌మోహన్ కెమెరామన్. మరి ఈ చిత్రం.. నందుని ఓ రేంజ్‌కి తీసుకెళ్తుందా? లేదా అన్నది చూడాలి.

 

Related News