నేను ప్రెగ్నెంట్ కాదు, మీరే చూడండి

తాను ప్రెగ్నెంట్ వార్తలపై స్పందించింది హీరోయిన్ ఇలియానా. తన గురించి కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది ఈ అమ్మడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్‌ని పోస్ట్‌ చేసింది.. నేను గర్భవతిని కాను.. వీటిని ఆండ్రూ నీబోన్‌ తీశారని తెలిపింది. ఈ కారణంగానే టైట్ డ్రెస్ ధరించి బయటికి వచ్చిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

#notpregnant ?? ?@andrewkneebonephotography ♥️

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

ఇలియానా- ఆండ్రూలు కొంతకాలంగా లవ్‌లో ఉన్న విషయం తెల్సిందే! వీరి మ్యారేజ్ సీక్రెట్‌గా జరిగిందని ప్రచారం ఓ రేంజ్‌లో సాగింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి కాబోతున్నారని పుకార్లు షికార్లు చేసిన విషయం తెల్సిందే!

 

READ ALSO

Related News