AP / Politics
వాణీ విశ్వనాథ్‌పై పోటీకి రెడీ

ఎన్నికల్లో సినీనటి వాణీ విశ్వనాథ్ పై పోటీకి తాను సిద్ధమేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రకటించారు. వాణీ విశ్వనాథ్ టీడీపీలో చేరుతానని ఇదివరకే ప్రకటించారు. పైగా.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అవకాశమిస్తే రోజాపై నగరి నుంచే పోటీ చేస్తానని కూడా ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన రోజా..తను వెనుకంజ వేసే ప్రసక్తి లేదని, వాణీపై పోటీకి రెడీ అని అన్నారు.

 

 

Read Also

 
Related News