జగన్ హత్యకు అసలు కారణం..

హైదరాబాద్ ఫిలింనగర్‌లో భార్య చేతిలో హతమైన జగన్ హత్యకేసుకు సంబంధించి కొత్త ట్విస్ట్. భార్య దేవిక వివాహేతర సంబంధమే హత్యకు కారణమన్నది తేలిపోయింది. భర్తను తానే చంపానంటూ హత్యజరిపిన రోజు పోలీసులు ఎదుట లొంగిపోయిన నిందితురాలు దేవిక విచారణలో అసలు సంగతి చెప్పింది. మద్యం మత్తులో ఉన్న భర్త జగన్ నోటిలో దోమల మందు స్ర్పే చేసినట్లు తెలిపింది. జగన్ స్పృహ కోల్పోయిన వెంటనే ప్రియుడు బెనర్జీని పిలిచి హత్య చేసినట్లు ఒప్పుకుంది. జగన్ హత్య తర్వాత బెనర్జీ పారిపోయినట్లు చెప్పింది.

భార్య చేతిలో జగన్‌ హఠాన్మరణం

 

READ ALSO

Related News