కేంద్రాన్ని నమ్ముకుంటే..

ఏపీకి ప్రత్యేక హోదాపై తాజాగా మరో సినీ హీరో మంచు మనోజ్ కూడా తీవ్రంగా స్పందించాడు. మనకు  ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. చివరకు చిప్ప తప్ప ఏమీ మిగల్లేదు. కేంద్రాన్ని నమ్ముకుంటే సంకనాకిపోతామంటూ ట్వీట్ చేశాడు. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టేవరకూ మనకీ బానిస బతుకులు తప్పవని అన్నాడు. ఓ అభిమాని..రాష్ట్రంలో ఏ పార్టీని నమ్మాలని ప్రశ్నిస్తే.. నిన్ను నువ్వు నమ్ముకోవడం ఉత్తమమని మనోజ్ రిప్లయ్ ఇచ్చాడు.

Related News