దేవెగౌడ గురించి పీఎం మోదీ ట్వీట్

మాజీ ప్రధాని, దేవేగౌడకు ప్రధాని నరేంద్రమోదీ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఓ పోస్టు పెట్టిన ఆయన, దేవెగౌడ ఆరోగ్యం, ఆయుష్షు కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉదయం మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దేవేగౌడ, ప్రతీ ఏడాది శ్రీవారిని దర్శించుకోవడం తమ ఆనవాయితీ అన్నారు. గురువారం రాత్రి కొడుకు రేవణ్ణతో కలిసి హెలికాప్టర్‌లో తిరుపతి చేరుకున్న మాజీ పీఎం, రోడ్డుమార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు.

కర్ణాటకలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీవారిని ప్రార్థించడానికి తిరుమలకు వచ్చినట్లు మాజీ ప్రధాని అనుచరులు చెబుతున్నమాట. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..

 

READ ALSO

Related News