AP and TS / Entertainment
"దిల్లున్న" రాజు.. రూ. 18 కోట్లు ఖర్చు పెట్టాడు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. సుమారు 10 సినిమాలను నిర్మిస్తున్న ఈయన..భారీ బడ్జెట్ మూవీలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న " తొలిప్రేమ "చిత్రం థియేట్రికల్ హక్కులను దిల్ రాజు 18 కోట్లకు చేజిక్కించుకున్నాడని తెలుస్తోంది. వెంకీ అట్లూరి మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 న రిలీజ్ కానుంది. రాశీఖన్నా హీరోయిన్.

 

 

Read Also

 
Related News