మాజీ మేయర్‌కి 24 వరకు రిమాండ్

నర్సింగ్ విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో ధర్మపురి సంజయ్‌కి కోర్టు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించింది. దీంతో సారంగపూర్ జైలుకు ఆయనను పోలీసులు తరలించారు.

ఆదివారం ఆయనను సుమారు మూడు గంటలపాటు విచారించిన అనంతరం అరెస్టు చేసి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచిన సంగతి తెలిసిందే. కాగా..తన సోదరుడి వ్యవహారంతో తనకు సంబంధం లేదని, 20 ఏళ్ళుగా తమ మధ్య మాటలు లేవని సంజయ్ తమ్ముడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు.

READ ALSO

Related News