India / Entertainment
చీరలా ఉందే..! కానీ కాదట ! గార్జియస్ లుక్‌లో దీపిక

బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకోన్... జీ క్యూ ఫ్యాషన్ నైట్ లో విచిత్రమైన డ్రెస్ లో కనిపించింది. అది చూస్తే అచ్చు చీరలాగే ఉంది. కానీ కాదని పరీక్షగా చూసినవాళ్ళు ఆశ్చర్యపోతూనే అంటున్నారు. పొడవాటి స్కర్ట్, వెరైటీ బ్లౌజ్, దూపట్టా..ఇలా మూడింటి అరుదైన కాంబి నేషన్ తో కూడిన డ్రెస్ ఇదని వాళ్ళు చివరకు తేల్చారు.

దీనిమీద తెల్లని క్రిస్టల్స్ కూడా తళుక్కుమని మెరుస్తున్నాయి. దీపిక స్టయిలిస్ట్ డిజైనర్ అయిన షలీనా నథానీ..ఈ బ్యూటిఫుల్ డ్రెస్ రూపొందించింది. చూస్తే ఇది చీరే అన్నట్టు డిజైన్ చేసింది. అన్నట్టు దీనికి ఓ బెల్ట్ వంటిది కూడా జోడించడంతో ఇక డౌట్ కి ఆస్కారం లేకుండాపోయింది. ఈ డ్రెస్ ధరించిన దీపిక గార్జియస్ లుక్ అందర్నీ ఆకట్టుకుందంటే అందులో ఆశ్చర్యమేముంది ?

 

 

Miss Padukone @deepikapadukone wears a classic Sabyasachi tulle skirt and blouse hand-embroidered with antique bead work along with a georgette trail dupatta clinched at the waist with the house signature tiger head studded belt. She pairs the look with elegant earrings from the Sabyasachi Heritage Jewelry collection. Made with 9.6 carat uncut diamonds and set in 22k gold. For all jewellery related queries, kindly contact sabyasachijewelry@sabyasachi.com #Sabyasachi #SabyasachiJewelry #TheWorldOfSabyasachi #DeepikaPadukone @sabyasachiaccessories Styled by: @shaleenanathani

A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on

 

Read Also

 
Related News