AP / general news
బోటు నిర్వాహకులపై కేసులు

కృష్ణానదిలో బోటు ప్రమాదానికి కారణమైన పడవ యాజమాన్యం..రివర్ బోటింగ్ అండ్ అడ్వెంచరర్ పార్ట్ నర్స్  సంస్థ పై విజయవాడ ఇబ్రహీంపట్నం  పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా బోటు నడిపి పర్యాటకులను జల విహారానికి తీసుకువెళ్లడాన్నినేరంగా పేర్కొన్నారు. సంస్థ నిర్వాహకులు మోద కొండలరావు, నీలం శేషగిరిరావు, గేదెల శ్రీను, వింజమూరి విజయసారథి, చిట్టి ల మీద కేసులు పెట్టినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించారు.

 

Read Also

 
Related News