ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు..నేనేంటో నాకు తెలుసు

తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ స్పందించాడు. సునీత అనే మహిళ తనమీద చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, తానేంటో, తనకు, తన సన్నిహితులకు తెలుసునని అన్నాడు. త్వరలోనే అందరి జాతకాలూ బయటపెడతానంటూ.. ఈ మేరకు ఆదివారం తన ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆయన వివరణ ఇచ్చాడు. కత్తి మహేష్ ఏమన్నాడో ఆయన మాటల్లోనే…

Accusations and defamations.

Posted by Mahesh Kathi on Saturday, April 14, 2018

Related News