ఛార్మి డ్యాన్స్.. ఓ చేతిలో బాటిల్ పట్టుకుని..

ఛార్మి లైమ్ లైట్‌లోకి వచ్చేసింది. ఈసారి ఫుల్‌ఖుషీగా వుంటూ కనిపించింది. ఓ చేతిలో బాటిల్ పట్టుకుని డ్యాన్స్ ఇరగదీసింది. వున్నట్లుండి ఈ హ్యాపీ మూమెంట్‌కి కారణం ‘మెహబూబా’ మూవీ హిట్ కావడమే! ఆమె చేతిలో ఓ వైపు ఖాళీ గ్లాస్, మరోవైపు ఓ బాటిల్.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

హీరోయిన్‌గా ఒకప్పుడు హంగామా చేసిన ఈమె, ఇప్పుడు తెరపై కనిపించడం మానేసింది. ఈ మధ్య డైరెక్టర్ పూరి.. తన కొడుకు ఆకాష్‌తో ‘మెహబూబా’ ఫిల్మ్ చేశాడు. దీనికి ప్రొడక్షన్ బాధ్యతలను ఛార్మి చూసిన విషయం తెల్సిందే!

 

READ ALSO

Related News