అన్నం వడ్డిస్తే హోదా వచ్చేనా ?

ఏమో ! ఎవరు చెప్పగలరు ? శ్రీవారి భక్తులకు అన్నం వడ్డిస్తే అయినా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేమో ! అటు పుణ్యం..ఇటు పురుషార్థం..రెండూ దక్కవచ్చునన్నది చంద్రబాబు ఉద్దేశం కావచ్చు. అందుకే ఆయన తిరుమలలో శ్రీవారి సేవకుల స్కార్ఫ్ ధరించి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.

మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం నారా, నందమూరి కుటుంబ సభ్యులు తిరుమల చేరుకొని.. అన్నదానం కాంప్లెక్సులో పండించిన సెంటిమెంట్ ఇది !

Related News