కేన్స్‌లో ల్యాండైన సోనమ్

ఫ్యాషన్ బ్యూటీ, హీరోయిన్ సోనమ్‌కపూర్ కేన్స్‌‌లో వాలిపోయింది. బ్లాక్ అండ్ వైట్ మిక్స్‌డ్ డ్రెస్‌, చేతిలో బ్యాగ్‌‌తో వెరైటీగా కనిపించింది ఈ అమ్మడు. ఈమెని తమ కెమెరాలో బంధించేందుకు పోటీపడ్డారు స్టిల్ ఫోటోగ్రాఫర్లు.

ఈ సందర్భంగా ఓ వీడియోని పోస్ట్ చేసింది. తన సోదరి లేకుండా ఫస్ట్ టైమ్ కేన్స్‌కి వెళ్లాలని, ‘వీరే ది వెడ్డింగ్’ మూవీ పనుల్లో ఆమె బిజీగా వుందని తెలిపింది. సోనమ్‌కపూర్- ఆనంద్ ఆహూజాల వెడ్డింగ్ ఈనెల 9న ముంబైలో అంగరంగ వైభంగా జరిగిన విషయం తెల్సిందే!

ఐతే, ఒకానొక దశలో కేన్స్‌కి సోనమ్ అటెండ్ కాదంటూ వార్తలొచ్చాయి. మొత్తానికి తన భర్తని కన్విన్స్ చేసిన సోనమ్ గతరాత్రి ఫ్రాన్స్‌కి వెళ్లింది. మంగళవారం ర్యాంప్‌పై హంగామా చేయనుంది.

 

READ ALSO

Related News