‘భరత్’ సెన్సార్ రిపోర్ట్.. హైలైట్స్ ఇవే

మహేష్‌బాబు- కైరా అద్వానీ జంటగా టాలీవుడ్‌లో రిలీజ్‌కానున్న మూవీ ‘భరత్ అనే నేను’. విడుదలకు కొన్నిరోజులే వుండడంతో సెన్సార్ పనులు కూడా పూర్తిఅయ్యాయి. ఎలాంటి కత్తెరలు పడకుండానే దీనికి U/A సర్టిఫికెట్ ఇచ్చేశారు సెన్సార్ సభ్యులు.

అంతేకాదు ఈ మధ్యకాలంలో ఇదో చక్కటి మూవీగా వర్ణించినట్లు టాక్. అసెంబ్లీ సీన్ మూవీకే హైలైట్స్‌గా వుంటాయని సమాచారం. ఆడియన్స్‌తో విజిల్స్ వేయించడం ఖాయమంటున్నారు. అలాగే లింగంపల్లిలోని ఓ థియేటర్లో షూట్ చేసిన ఫైట్ సీన్ సూపర్ అని చెబుతున్నారు. భరత్ నిడివి 2.53 నిమిషాలు. అన్నిపనులు ఐపోవడంతో ఈనెల 18న విదేశాల నుంచి ప్రిన్స్ హైదరాబాద్‌కు రానున్నాడు. ఆ తర్వాత టీవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటాడని యూనిట్ చెబుతున్నమాట.

 

READ ALSO

Related News