కేసీఆర్‌తో బాబా రామ్‌దేవ్ భేటీ

ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థల అధినేత బాబా రామ్‌దేవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్‌లో ఈ సందర్భంగా రామ్‌దేవ్‌కు సీఎం పుష్పగుచ్చంతో ఘనస్వాగతం పలికారు. బాబా రామ్‌దేవ్ సీఎం కేసీఆర్‌తో కాసేపు ముచ్చటించారు. ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు సీఎం వెంట ఉన్నారు.

Related News