ఫ్యాన్స్‌కి యంగ్ టైగర్ తీపి కబురు

ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఫిల్మ్ ‘అరవింద సమేత వీర రాఘవ’. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజైంది. అప్పుడప్పుడు పిక్స్ వచ్చినా ఫ్యాన్స్‌ని అంతగా ఆకట్టుకోలేదు. దీంతో డీలా‌పడడం అభిమానుల వంతైంది. పరిస్థితి గమనించిన మూవీ యూనిట్, అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పేసింది.

ఆగష్టు 15న ‘అరవింద’ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్‌ఖుషీ. టీజర్‌తో బిజినెస్ ఊపందుకోవడం ఖాయమని మేకర్స్ ఆలోచన చేస్తున్నారు.

READ ALSO

Related News