ఆనం ఆరోగ్య పరిస్థితి విషమం!

వివిధ రూపాల్లో విభిన్నమైన ప్రకటనలు, సంచలన కామెంట్లతో అందర్నీ ఆకట్టుకునే వ్యక్తిగా రాజకీయాల్లో ఆనం వివేకానందరెడ్డికి పేరు. అయితే, ఆనం ఆరోగ్యపరిస్థితి కొంతకాలంగా ఏమాత్రం బావుండటంలేదు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన, సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆనం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల కిమ్స్‌కు వెళ్లి ఆనం ను పరామర్శించిన సంగతి తెలిసిందే.

Related News