ఐష్‌ని టార్గెట్ చేశారు, ఎందుకు?

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. మదర్స్ డే సందర్భంగా తన కూతురు ఆరాధ్య పెదవులను ముద్దాడిన పిక్స్‌పై సోషల్‌మీడియాలో దుమారం మొదలైంది. రెండువైపులా కౌంటర్ల మీద కౌంటర్లు పడిపోతున్నాయి. ఓ తల్లి.. తన మాతృప్రేమని రివీల్ చేయడానికి పెదవులపై ముద్దాడాలా? ఇది సరైంది కాదంటూ సోషల్ మీడియాలో ఐష్‌ని టార్గెట్ చేశారు కొందరు.

LOVE YOU UNCONDITIONALLY???✨Happiest Mama in the World ?

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ఓ తల్లి తన కూతుర్ని ముద్దాడినా వివాదం చేస్తారా అంటూ ఆమెకి మరికొందరు బాసటగా నిలిచారు. మరి ఈ యవ్వారంపై ఐస్ ఏమంటుందో చూడాలి.

READ ALSO

Related News