అజ్ఞాతవాసికి ఎవరెన్ని మార్కులు

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ ‘అజ్ఞాతవాసి’ మీద డివైడ్ టాక్ నడుస్తోంది. ఫ్యాన్స్ ఫీలింగ్స్ ఒకలా ఉంటే.. న్యూట్రల్ ఆడియెన్స్ మాట మరోలా వుంది. త్రివిక్రమ్ మీద నమ్మకంతో సినిమాకెళ్లినవాళ్లు, అనిరుద్ మ్యూజిక్ కి ఫ్లాటై టిక్కెట్లు కొనుక్కున్న వాళ్ళు సినిమా రిజల్ట్ మీద రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం వెబ్ మీడియాలో కూడా యూనిఫామిటీ కనిపించకపోవడంతో.. సాధారణ ప్రేక్షకుల్లో అయోమయం పెరిగిపోతోంది. వెబ్ సైట్లు రాసే రివ్యూలు, ఇచ్చే రేటింగ్స్.. క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ నే పెంచేస్తుస్తున్నాయి.

దీంతో ‘అజ్ఞాతవాసి’ రివ్యూలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాకి ఏయే వెబ్ సైట్స్ ఏయే రేటింగ్స్ ఇచ్చాయో చూద్దాం..

  1. తెలుగు360 రేటింగ్ : 2.5/5 (Guruji’s planB disappoints!)
  2. ఆంధ్రజ్యోతి రేటింగ్ – 2.75/5 (బోట‌మ్ లైన్ – ‘అజ్ఞాత‌వాసి’…అభిమానుల కోస‌మే)
  3. ఫిల్మీబీట్ రేటింగ్ : బ్లాక్‌బస్టర్ 4/5 (బాక్సులు బద్దలే)
  4. మిర్చి9 రేటింగ్ : 1.75/5 (It’s not AD2 it is Puli 2)
  5. గ్రేటాంధ్ర రేటింగ్ : 2/5 (అజ్ఞాతంలోనే అజ్ఞాతవాసి)
  6. 123తెలుగు రేటింగ్ : 2.75 / 5 (అంచనాలను అందుకోలేక పోయాడు)
  7. firstpost.com : (షోషా.కాం) 2.5/5
  8. MOJO TV 2.75 to 3.00/5
  9. indiaglitz.. Rating: 2.75 / 5.0
  10. indiatoday.in Rating: 1.5/5

Related News