‘ నువ్వు చేసిన పనిమాలిన పనికి..’

కత్తి మహేష్ తనను వేధించాడని,  గదిలోకి తీసుకువెళ్ళి డోర్ మూసేసి బలవంతం చేశాడని సునీత అనే మహిళా ఆర్టిస్టు ఓ చర్చా వేదికలో చేసిన ఆరోపణపై నటి శ్రీరెడ్డి స్పందించింది. ‘ న్యూస్ చానల్స్ కి వచ్చి డిబేట్స్ లో కూర్చుని నీతులు చెప్పడం కాదు..’ అంటూ… ఇంకా ఏమందో ఆమె ట్విటర్లోనే…

Related News