AP and TS / Entertainment
అమరావతి 'నందుల' పంపకం.. పూర్తి జాబితా..
తెలుగు నాట నంది సంబరం మళ్ళీ మొదలైంది. ఎప్పుడో మూతబడ్డ నందుల దుకాణాన్ని ఏపీ సర్కారు ఎట్టకేలకు రీఓపెన్ చేసింది. 2014, 15, 16 సంవత్సరాలకు గాను నంది పురస్కార విజేతలను జ్యురీ మెంబర్లు ప్రకటించారు. జ్యూరీ కమిటీ ప్రతినిధులైన బాలకృష్ణ, మురళీ మోహన్, గిరిబాబు, జీవిత తదితరులు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అవార్డుల వివరాలను ప్రకటించారు.
 
2014
 
ఉత్తమ చిత్రం - లెజెండ్ 
ఉత్తమ నటుడు - బాలకృష్ణ (లెజెండ్)
ఉత్తమ విలన్ - జగపతిబాబు (లెజెండ్)
ఉత్తమ నటి - అంజలి (గీతాంజలి)
ఎన్టీయార్ జాతీయ పురస్కారం - కమల్ హాసన్ 
నాగిరెడ్డి -చక్రపాణి అవార్డ్ - ఆర్. నారాయమూర్తి 
బీఎన్ రెడ్డి జాతీయ అవార్డు - రాజమౌళి 
రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు - కృష్ణంరాజు 
 
2015
ఉత్తమ చిత్రం - బాహుబలి - ది బిగినింగ్ 
ఉత్తమ నటుడు - మహేష్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ నటి - అనుష్క (సైజ్ జీరో)
ఎన్టీయార్ జాతీయ అవార్డు - రాఘవేంద్రరావు 
స్పెషల్ జ్యురీ అవార్డు - సుద్దాల అశోక్ తేజ 
 
2016 
ఉత్తమ చిత్రం - పెళ్లి చూపులు 
ఉత్తమనటుడు - జూనియర్ ఎన్టీయార్ 
ఎన్టీయార్ జాతీయ పురస్కారం - రజనీకాంత్ 
రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం - చిరంజీవి 
బీఎన్ రెడ్డి పురస్కారం - బోయపాటి శ్రీనివాస్ 

 

Read Also

 
Related News