AP and TS / Politics
సీఎం కేసీఆర్‌ను ఇన్వైట్ చేసిన పయ్యావుల

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మంగళవారం కలిశారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసిన కేశవ్, తన కుటుంబంలో  జరిగే మ్యారేజ్‌కి ఫ్యామిలీతో రావాలని కోరుతూ వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు అందించారు.

 

Read Also

 
Related News