India / Entertainment
కెమెరా క్లిక్.. సోనాక్షి ఇలా

ఈ మధ్యకాలంలో దబాంగ్ బ్యూటీ సోనాక్షిసిన్హా నుంచి ఎలాంటి హంగామా లేదు. ఇంతకీ గ్లామర్ ఇండస్ట్రీలో ఆమె వుందా? అంటూ బాలీవుడ్ మీడియాలో అనుమానం కూడా!  ఆమె నటించిన ‘ఇత్తేఫాక్’ మూవీ వచ్చేనెల ఫస్ట్‌వీక్‌లో విడుదల
కానుండడంతో ఈ బ్యూటీ హంగామా మొదలైంది. గతరాత్రి ముంబైలో ఈ చిత్రం స్పెషల్ స్ర్కీనింగ్ జరిగింది. పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై మూవీ బాగుందని చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యింది సోనాక్షి. పనిలోపనిగా తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌ దీపికా, సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఓ పబ్‌కి వెళ్లింది. పబ్ నుంచి సోనాక్షి బయటకు వస్తున్నప్పుడు కెమెరాలు క్లిక్ మనిపించిన ఫోటోలు ఇవి.

 

Read Also

 
Related News