AP and TS / Entertainment
కొత్త ఫోజుల్లో రెజీనా.. ఏమైంది?

హీరోయిన్ రెజీనా మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. తెలుగులో పెద్దగా సినిమాల్లేని ఈ అమ్మడు.. పూర్వ వైభవం చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌ని టాలీవుడ్‌లో ఎలాగైనా మొదలుపెట్టాలన్న ఊపులో తన స్టఫ్ మొత్తాన్ని బయటపెట్టింది.  తన రొటీన్ ఎక్స్ పోజింగ్ స్టయిల్ కి మరికొంత స్పైస్ కలుపుతూ రెజీనా ఇచ్చిన పోజు అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి. 

 

The first of many........ To the awesome ppl who helped pull this off.. 😘💕 #Repost @swapnilextkumar (@get_repost) ・・・ Sensuality. ~•~ So finally, after a lot of planning and trying to manage time, me and Miss-Looking-like-a-million-bucks got together to shoot some magic. Muse : The beautiful @reginaacassandraa Styled by @akhilalingam Assisted by my man @akbar_abu Special shout out to @allenjz #lilgreenmandesigns #humanedge #jj_allportraits #lensofourlives #bravogreatphoto #lostfog #endlessfaces #kdphotostudio #kdpeoplegallery #portraitvision #earth_portraits #vscomag #instagramskilla #f_diamondgirl #pursuitofportraits #ig_respect #featurecollective #bleachmyfilm #artsofvisuals #majestic_people #ig_color #ftmedd #discoverportrait #AGameofTones #ig_muse #retouchingacademy #gramkillas #huntingportraits

A post shared by Regina Cassandra (@reginaacassandraa) on

ప్రాజెక్ట్‌లు లేనప్పుడు ఫోటోషూట్స్ ఇవ్వడం హీరోయిన్లకు నార్మల్. ఇప్పుడు రెజీనా చేసింది అదే! ఈ షూట్ దెబ్బకు మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

 

Read Also

 
Related News