AP and TS / Entertainment
వీకెండ్ ట్రిప్‌లో చెర్రీ రైడింగ్..

సినిమాలతో బిజీబిజీగావున్న రామ్‌చరణ్ వీకెండ్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో
‘రంగస్థలం 1985’ మూవీ చేస్తున్నాడు చెర్రీ. దీనికితోడు మెగాస్టార్ చిరుతో ‘సైరా’ నిర్మాణ పనులను కూడా చూస్తున్నాడు.
షూటింగ్స్‌‌తో తీరికలేకుండా ఉండే చరణ్.. తన వైఫ్ ఉపాసనతో కలిసి వీకెండ్ ట్రిప్‌కు వెళ్లాడు. జడలబర్రెపై కూర్చుండగా
ఉపాసన తాడు సాయంతో దానిని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. సమయం, సందర్భం మాత్రం సస్పెన్స్. ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆయా ఫోటోలపై కౌంటర్లు పడిపోతున్నాయి. 

 

Read Also

 
Related News