AP and TS / Politics
రెమ్యునరేషన్‌లో రజనీని ఢీకొట్టిన పవన్..!

సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ రికార్డ్ ఇప్పటివరకూ రజనీకాంత్ పేరు మీదే ఉంది. దీన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రాస్ చేస్తున్నాడట. 'శ్రీమంతుడు' మూవీ తీసిన మైత్రి మూవీస్ బ్యానర్.. పవన్ తో కొత్త సినిమా చేసేందుకు రూ.40 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే 'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత మరో సినిమా చేయాలా.. లేక ఫుల్ టైం పాలిటిక్స్ లోనే ఉండాలా అనే డౌట్ లో ప్రస్తుతం పవన్ ఉన్నాడు. కానీ.. జనసేన పార్టీ నిర్వహణ ఖర్చు కోసం ఈ అఫర్ ను పవన్ ఓకే చేసాడని అంటున్నారు. కందిరీగ ఫేమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రకుల్ హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందట.

 

Read Also

 
Related News