AP and TS / Entertainment
నిత్యా ఈసారి విక్టరీతో కలిసి..

విక్టరీ వెంకటేష్ - తేజ కాంబినేషన్‌లో యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ రానుంది. వెంకీ పుట్టినరోజు.. అనగా డిసెంబర్ 13 నుంచి రెగ్యులర్
షూటింగ్ జరగనుంది. ఈ హీరో పక్కన హీరోయిన్ ఎవరనేది బిగ్ సస్పెన్స్. సీనియర్ హీరోయిన్లను డైరెక్టర్ సంప్రదించినప్పటికీ
వాళ్ల నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో తాజాగా నిత్యామీనన్‌ని కలిశాడట. ఆమెతో చర్చలు జరుగుతున్నాయని, ఈ బ్యూటీ దాదాపు ఓకే కావచ్చని అంటున్నారు. త్వరలో అఫీషియల్‌గా ప్రకటన రానుంది.

 

Read Also

 
Related News