AP and TS / Entertainment
నయనతార కూల్ పిక్

ఈ ఫోటోలో కనిపిస్తున్నది హీరోయిన్ నయనతార. సమయం, సందర్భం  విషయానికొస్తే.. మోహన్‌రాజా డైరెక్షన్‌లో ‘వేలైక్కా రన్’ మూవీ చేస్తోంది నయన్. ప్రస్తుతం రాజస్థాన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే అజ్మీర్ దర్గాని విజిట్ చేసిన యూనిట్.. అక్కడ కొన్ని సన్నివేశాలను షూట్ చేసింది. ఆ తర్వాత ఏడాదిలో ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు.. అందులోదే ఈ పిక్.

 

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పాట కాసింత రొమాంటిక్‌గా వుంటుందని యూనిట్
చెబుతున్నమాట. స్టోరీ విషయానికొస్తే.. ఆహార పదార్థాల కల్తీపై ఓ యువకుడు సాగించిన పోరాటమే అసలు స్టోరీ. సౌత్ ఫిల్మ్ ఇండస్ర్టీకి చెందిన స్టార్స్ ఎక్కువమంది నటించడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 22న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.

 

 

 

Read Also

 
Related News